Surprise Me!

వెంకయ్య సలహాలు బీజేపీకి అవసరమే *Politics | Telugu OneIndia

2022-08-18 10 Dailymotion

Venkaiahnaidu's Successor from south, Yediyurappa steps into core committee, can he spin the wheel.
దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేత.. వెంకయ్య నాయుడు. ప్రాంతీయ పార్టీల హవా బాగా ఉండే దక్షిణాదిలో దశాబ్దాల కాలం పాటు బీజేపీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారాయన. ఏపీ సహా కేంద్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా కీలక హోదాల్లో పని చేశారు. ఉప రాష్ట్రపతి అత్యుత్తమ బాధ్యతలను నిర్వర్తించారు

#venkaiahnaidu
#BJP
#yediurappa
#politics

Buy Now on CodeCanyon